వడ్లకు జాలి పట్టిన తర్వాతనే కొనుగోలు చేయాలి

బీబీపేట్, బతుకమ్మ : వడ్లకు జాలి పట్టిన తర్వాతనే కొనుగోలు చేయాలని బీబీపేట్ మండల ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్ అన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల ఏర్పాటు, విధి విధానాలపై సంబంధిత అధికారులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో ఉన్న ఇన్చార్జ్ లు వానాకాలం పంట కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 11 సెంటర్లకు గాను 8 సెంటర్లు ప్రారంభించామని తెలిపారు. మిగతావి కూడా రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే వరి ధాన్యం...