లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో మజ్జిగ పంపిణీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ కె.ఉమారాణి గురువారం మజ్జిగ పంపిణీని లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎండలు మండిపోతున్న క్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని స్వచ్చంద సంస్థలు మంచినీరు, మజ్జిగ, అంబలి పంపిణీకి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎండల దృష్ట్యా...