రహత్ నగర్ లో రచ్చబండ
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని రహత్ నగర్ గ్రామంలో మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రచ్చ బండ కార్యక్రమం ను నిర్వహించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి సూచన, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం శుక్రవారం ఈ రచ్చబండ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు ఆరే రవీందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర సర్కార్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.గిరిజనుల సమస్యలను తెలుసుకొని వారి సమస్యలను ఎంపీ గారి దృష్టికి...