నిజాంసాగర్‌లో సంక్షేమ పథకాల సందడి
. . . ఎమ్మెల్యే తోటలక్ష్మీకాంత్ రావుచే స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి చెందిన వివిధ గ్రామాల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి – షాది ముబారక్ చెక్కులను డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తో కలిసి...