బుస్సాపూర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలంలో జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు చేదించినట్లు ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం బుస్సాపుర్ గ్రామంలో హత్యకు గురైన దిలీప్ శర్మ కేసును చేదించడం జరిగిందని.హత్య చేసిన నిందితులు బుస్సాపుర్ గ్రామానికి చెందిన శ్రీకర్, కొడిచర్ల గ్రామానికి చెందిన అక్షయ ఇద్దరు కలిసి దిలీప్ శర్మను హత్యచేశారని తెలిపారు.దిలీప్ శర్మ, శ్రీకర్ ఇద్దరు మిత్రులని మొదట దిలీప్ శర్మకు అక్షయ పరిచయం అయ్యిందని తెలిపారు. తరవాత శ్రీకర్ తో అక్షయ...