ట్రేడ్ లైసెన్స్ ఫీ పేరున వ్యాపారస్తులను వేధిస్తున్నారు

ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వర్ రావు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ట్రేడ్ లైసెన్స్ ఫీ పేరున మున్సిపల్ సిబ్బంది వ్యాపారస్తులను వేధిస్తున్నారని ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యులు అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వర్ రావు అన్నారు. ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యులు అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వర్ రావు ఆధ్వర్యంలో మునిసిపల్ కమీషనర్ ను కలిసి వ్యాపారాస్తుల సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా ఇష్టమొచ్చిన ఫీజులు వసూలు చేస్తున్నారని, తమ ఐడెంటిటీ తెలుపకుండా బెదిరింపులకు...