తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ ఫుట్ పాత్ పై వ్యాపారం.. ట్రాఫిక్ పోలీస్ సీరియస్

పుట్ పాత్ ఆక్రమణల తొలగింపు పుట్ పాత్ పై వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్ మున్సిపల్ కాంప్లెక్స్ పరిధిలో ఫుట్ పాత్ పై వ్యాపారం  పై ట్రాఫిక్ పోలిసులు కన్నెర్ర చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన దిశ (జిల్లా విజిలెన్స్ మానిటరింగ్) కమిటీ సమావేశంలో మున్సిపల్ కాంప్లెక్స్ లో చాలామంది బినామీల చేతిలో షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్నాయని, పుట్ పాత్ లను ఆక్రమించి దందా జరుగుతుందని...