బాన్సువాడ డిపోల్లోనే నిలిచిపోయిన బస్సులు
. . . ఉద్యమ బాటలో ఆర్టీసీ కార్మికులు . . . డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె . . . ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు బాన్సువాడ, బతుకమ్మ : సమ్మె సైరన్‌తో బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తమ డిమాండ్ లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజా రవాణా స్తంభించిపోయింది. ప్రభుత్వ చర్చలు విఫలం కావడంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం...