నూతన డ్రైనేజీ నిర్మాణంతో బస్టాండ్ కాలనీవాసులకు తప్పని తిప్పలు

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు 15వ వార్డు కాలనీవాసులకు శాపంగా మారాయి. వివరాల్లో కి వెళ్ళినట్లయితే 15వ వార్డు బస్టాండ్ సమీపంలో గల ప్రధాన కాలనీలో గత 20 సంవత్సరాల క్రితం పాత డ్రైనేజీ నిర్మాణం ఉండగా వర్షాకాలం వచ్చిందంటే చాలు కాలనీలోని మురికి నీళ్లు రోడ్డుపై ప్రవహిస్తూ తమ ఇళ్లల్లోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సమస్య సంబంధిత అధికారులకు తెలిపిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు...