రోడ్డు ప్రమాదంలో బస్సు లారీ ఢీ
. . . పలువురికి తీవ్ర గాయాలు.. రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో జవహర్ నగర్ కాలనీ వద్ద మంగళవారం బస్సు - లారీ ఢీ కొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోధన్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఎక్స్ ప్రెస్ బస్సు, వర్ని నుండి బోధన్ వైపు వస్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరువురు డ్రైవర్లతో పాటు బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్సులో బోధన్ ఆసుపత్రికి...