లింగంపేట సొసైటీ చైర్మన్ గా బుర్ర నారా గౌడ్

  లింగంపేట, బతుకమ్మ :   లింగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా బుర్ర నారా గౌడ్ ను నియమించినట్లు సొసైటీ సీఈఓ పెంటయ్య మంగళవారం తెలిపారు. లింగంపేట సొసైటీ నూతన పాలక వర్గ సభ్యులను నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. నూతన చైర్మన్ గా బుర్ర నారాగౌడ్, పాలకవర్గ సభ్యులుగా ఆకుల లక్ష్మీనారాయణ, ముదాం లక్ష్మీనారాయణ, మాల కమ్మరి యాదమ్మ, కమ్మరి సిద్ధిరాములు, కొత్త పోచయ్య, ముక్కర ఇందిర, కొడబోయిన సాయి కుమార్, గాజుల ఎదుల్,...