తగలబడిన స్కూల్ బస్

  . . . పిల్లలు ను కాపాడిన స్థానికులు   వెబ్ డెస్క్, బతుకమ్మ :   రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో తీవ్ర విషాదం తప్పింది. 25 మంది పాఠశాల విద్యార్థులతో ఉదయం ప్రయాణిస్తున్న ఓ స్కూల్ బస్సు నడుస్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్న చిన్నారులు భయంతో కేకలు వేయడంతో సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న కూలీలు వెంటనే స్పందించారు. పిల్లల అరుపులు విన్న స్థానికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంటల్లో చిక్కుకున్న బస్సు వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లారు. తమ ప్రాణాలను...