ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం

రుద్రూర్, బతుకమ్మ : జమ్మూ కాశ్మీర్ లో పాల్గహంలో జరిగిన ఉగ్ర దాడికి నిరసనగా బుధవారం సాయంత్రం రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చత్రపతి శివాజీ  చౌరస్తా వద్ద పార్టీలకు అతీతంగా ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ దాడిలో మరణించిన వారికీ కొవ్వొత్తులు వెలిగించి రెండు నిముషాల పాటు మౌనం పాటించారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాశ్మీర్ లో టూరిస్టు కోసం వెళ్లిన హిందువుల పై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ...