ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం

  . . . కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు అరెస్టుకు నిరసనగా ధర్నా   ఇందల్వాయి, బతుకమ్మ :   నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఇందల్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపు మేరకు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు...