ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని గిరి రాజ్ కళాశాల ఎదుట రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో హెచ్సీయూ భూములను కాజేయ్యాలి అని  చూస్తోందని అన్నారు. ఈ తప్పుడు ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు. లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా పిలవబడే హెచ్సీయూ భూములలో ఉన్న వృక్ష,పశు సంపదను నాశనం చేస్తూ తీసుకువిచ్చే అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు...