రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

బతుకమ్మ, ఏర్గట్ల:  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వడం కుదరని  చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏర్గట్ల మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద  బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేవుడు నరసయ్య, మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బద్దంశ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ మండల మైనార్టీ అధ్యక్షులు జైనోద్దీన్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం...