కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా బుధవారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంఎస్పి మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని, నూతన వ్యవసాయ విధానాలను విరమించుకోవాలని, రైతు ఉద్యమానికి మోడీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని గత 45 రోజులుగా స్వయాన రైతు నాయకులు ఎస్కేఎంఎస్ జాతీయ నాయకులు జగదీష్ సింగ్ దల్లేవాల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని. వీరి ఆరోగ్యం రోజురోజుకు...