కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్, టీయుసీఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి హన్మండ్లు, ఐఎఫ్టియు అధ్యక్షుడు భూమయ్య, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివ లు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్...