పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దహనం

దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి బైఎలక్షన్ కు రండి బిఆర్ఎస్ నాయకులు కంచర్ల రవి గౌడ్   రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని బీఆర్ఎస్ నేత కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత విగ్రహం వద్ద పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీపై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు...