డీఈఓ దిష్టి బొమ్మ దహనం 

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ఏబీవీపీ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిధర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్ట రాజ్యాంగ నడుపుతున్న శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ని శ్రీనగర్ కాలనీలో శ్రీ చైతన్య పాఠశాలకు ఎలాంటి పర్మిషన్ లేనప్పటికీ ఉదయం7:30 నుండి రాత్రి 8:30 వరకు విద్యార్థులను ఇబ్బందులకు...