కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నందిపేట్, బతుకమ్మ : బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు పై సీబీబీ కి అప్పగించడాన్ని నిరసిస్తూ నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రమాదానికి గురి అయిన పిల్లర్లను బాగు చేయడానికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో దాని పైన ఎంక్వయిరీ చేసి కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు....