కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

రెంజల్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్  అనుకూల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎస్కేయం పిలుపు రెంజల్ మండల్ సాఠాపూర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను, మిగిలిన రైతులకు పంచాలి కనీస మద్దతు ధరల చట్టం చేసి అన్ని రాష్ట్రాల్లోనే మండల కేంద్రాల్లోనూ కొనుగోలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వరి సేకరణ పై తేమ 17 శాతం నుండి 22...