కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 04 లేబర్ కోడ్ లను అమలు చేస్తూ గెజిట్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీయుసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంనరేందర్,  ఎం.సుధాకర్ లు  మాట్లాడుతూ  కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణ పేరుతో 04 లేబర్ కోడ్ లుగా హడావుడిగా గెజిట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు....