సాయంత్రం 6 దాటితే ఇసుక మొరం వాహనాలు తగలబెట్టండి

  . . . ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి   మాక్లూర్, బతుకమ్మ :   అక్రమ మొరం, ఇసుక రవాణాపై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఇసుక లేదా మొరం తరలించే వాహనాలను పెట్రోల్ పోసి తగలబెట్టాలంటూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. మాక్లూర్ మండలంలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ  జరిగిన ఒక...