తాళం వేసిన ఇంట్లో చోరీ
37 తులాల బంగారు ఆభరణాలు, నగదు అపహరణ కామారెడ్డి క్రైం, బతుకమ్మ : తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన కామారెడ్డి పట్టణంలోని పీఎంహెచ్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పీఎంహెచ్ కాలనీలో నివసించే అర్నె యోగేష్ కుటుంబంతో సహా సోమవారం తన ఇంటికి తాళం వేసి వరంగల్ వెళ్లారు. మంగళవారం సాయంత్రం తెలిసిన బంధువులు ఇంటి తాళాలు పగుల గొట్టి తలుపులు తెరిచి ఉన్నాయని యోగేష్ కు సమాచారం అందించారు. దీంతో రాత్రికి వచ్చి చూసుకున్నారు. బుధవారం పోలీస్...