తాళం వేసిన ఇంట్లో చోరీ
కుంభమేళాకు వెళ్లిన కుటుంబం రూ. 40,000 నగదు, 2తులాల బంగారం అపహరణ నిజామాబాద్ క్రైమ్ బతుకమ్మ : నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్ లో ఒక ఇంటిలో చోరీ జరిగింది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం వెలుగు చూసింది . కంఠేశ్వర్ బైపాస్ రోడ్ లో పి శేఖర్ అనే వ్యక్తి తన ఇంటిలోనే కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. సోమవారం కుటుంబ సమేతంగా కుంభమేళాకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించి రూ.40,000 నగదు,...