Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 January 2025, 1:11 pm Posted by : ramakrishna

శాంతి నగర్ లో ఇంటిలో చోరీ

. . .  బంగారు నగలు, నగధు చోరి

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని శాంతినగర్ లో ఓక ఇంటిలో చోరి జరిగింది. ఈ సంఘటన అదివారం  ఆలస్యంగా వెలుగు చూసింది. శాంతినగర్ కు చెందిన షేక్ జూనైద్ కుటుంబం నగరంలొని బందువుల ఇంటికి వేళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటితాళం పగుల గోట్టి, బేడ్ రూంలోని బీరువాను బద్ధలు కోట్టి చోరికి పాల్పడ్డారు. బీరువాలోని ఆరు తులాల బంగారు నగలు, 70 వేల నగధును ఎత్తుకేళ్లారు.  తమ ఇంటిలో జరిగిన చోరి గురించి భాధితుడు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఘటన స్ధలంను ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్ పరిశీలించి కేసు నమోదు చేశారు.

Burglary in a house in Shanti Nagar