రిటైర్డ్ ఎస్ఐ ఇంట్లో దొంగతనం
జుక్కల్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిధిలోని లాడేగావ్ గ్రామంలో నివాసముంటున్న ఓ రిటైర్డ్ ఎస్సై ఇంట్లో దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే జుక్కల్ నియోజకవర్గంలోని తుకారం అనే పోలీసు అధికారి మద్నూర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా, నిజామాబాద్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందారు. ప్రస్తుతం తన సొంత గ్రామమైన లాడేగాంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. గత సోమవారం శుభకార్యాలను పాల్గొనే నిమిత్తం బంధువుల ఊరికి తన ఇంటికి తాళం వేసి వెళ్లగా...