ఆటో నగర్ లో లెక్చరర్ ఇంట్లో చోరి

  . . . 17 తులాల బంగారం . . . 40 వేల నగదు చోరి  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో ఆటో నగర్ లో  మైనారిటీ గురుకుల కళాశాల లెక్చరర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నగరంలోని ధర్మపురి హిల్స్ లోని ట్రీమ్స్ లో లెక్చరర్ గా పనిచేస్తున్న మహ్మద్ ఇలియాస్ ఇంట్లో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. ఇలియాస్ శుక్రవారం రాత్రి నైట్ డ్యూటికి వెళ్లగా అతని భార్య బంధువులను పరామర్శించేందుకు ఇంటికి తాళం వేసి...