పూలాంగ్ లోని ఓ ఇంట్లో చోరీ

. మూడు తులాల బంగారం . రూ.50 వేల నగదు అపహరణ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని నాల్గో టౌన్ పరిధిలో ఉన్న పూలాంగ్ పాత బ్రిడ్జి వద్ద ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. చిన్నయ్య అనే వ్యక్తి ఈ నెల 23న కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ కు వెళ్లగా శనివారం తెల్లవారుజామున దుండగులు ఇంటి తాళలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాను ధ్వంసం చేసి అందులోని మూడు తులాల బంగారం, రూ.50 వేల నగదును ఎత్తుకెళ్లారు. అలజడికి పక్క ఇంట్లోనే...