రిటైర్డ్ జేసీ ఇంట్లో దొంగలు పడ్డారు
. . . లాకర్ ను ఎత్తుకెళ్లిన అగంతకులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో భారీ చోరీ జరిగింది. సుభాష్ నగరంలో రిటైర్డ్ అదనపు కలెక్టర్ రవి కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. జేసీ రవికుమార్ ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా సోమవారం రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో దొంగలు బైక్ పై దర్జాగా వచ్చి చోరీ చేశారు. పడక గదిలో కప్ బోర్డులలో, బీరువాలలో వేతికారు. అక్కడ ఏమి దొరక్కపోవడంతో...