నరహరి బ్యాంక్ లాకర్ లో కట్టల కొద్ది డబ్బు

  . . . ఒక లాకర్ లో 1.50 కోట్ల నగదు  హైదరాబాద్, బతుకమ్మ:  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన ల్యాండ్ అండ్ సర్వే మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి బ్యాంకు లాకర్ లో కట్టల కోద్ధి నగదు దొరికింది. శనివారం ఎసిబి అధికారులు శాలిబండ కెనరా బ్యాంక్   లాకర్ లో రూ.150 కోట్ల నగదును గుర్తించారు. ఇటివల పాతబస్తీలోని ఛత్రినాక  డి డి సుంకరి నరహరిరావు ఇంట్లో సోదాల సమయంలో రూ.1.54 కోట్లు పడక గది...