హెచ్సీయూ భూముల నుండి బుల్డోజర్లను వెనక్కి పిలిపించాలి
విద్యార్థులపై పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలి సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం. ఎం.సుధాకర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల నుండి తక్షణమే బుల్డోజర్లను వెనక్కి పిలిపించాలని, విద్యార్థులపై పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం. ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం....