అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు బిల్డర్ హతం
. . . భర్త బెట్టింగ్ షోకులకు భార్య ప్రోత్సాహం . . . కానిస్టేబుల్ దంపతుల ఘాతుకం సిద్దిపేట, బతుకమ్మ: ఈ నెల 3న రంగనాయక సాగర్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన బిల్డర్ కేసును పోలీసులు చేదించారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడి విశ్వనాథం అనే బిల్డర్ వద్ధ రూ.36 లక్షల అప్పులు చేసాడు. అది చాలదన్నట్టు సోదరుడు ప్లాట్ ను తనఖా పెట్టి 12 లక్షలు...