ఆర్మూర్ లో ఘనంగా బౌద్ధ దీపావళి

ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ సిటీలో గత 5ఏళ్ల నుంచి "బౌద్ధ దీపావళి" ని హోసింగ్ బోర్డు పార్క్ లో పలు బీసీ,ఎస్సి, ఎస్టీ సంఘాలచే ఘనంగా నిర్వహించారు. బి.ఎస్.ఐ సంస్థకి చెందిన చిన్నారి తార పవార్ త్రిశరణం పంచశీల పఠనంతో ప్రారంభమైంది. దళిత ఐక్య సంఘటన ప్రముఖులు డాక్టర్ జి.జి రాం (న్యాయవాది) దీపావళి ఉత్సవం ప్రస్తావన చేశారు. తదుపరి అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వర్పేట్ లింగన్న, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ఉమేష్ మహారాజ్ మాట్లాడుతూ 7ఏళ్ల తర్వాత సిద్ధార్థడు...