బీ(టీ)ఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం
అందరిని జైల్లో వేసిన హామీల అమలుకు పోరాడుతాం కార్యకర్తలందరు ప్రభుత్వం పై పోరుకు సిద్దమవ్వాలి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రజల చిరకాల వాంచ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్బవించిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాజధానిలోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ 2025 నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి...