డెంగ్యూతో బిటేక్ విద్యార్థి మృతి
బతుకమ్మ, లింగం పేట్ -కామారెడ్డి జిల్లాలో డెంగ్యూతో బిటేక్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లా లింగంపెట్ మండలం బాయంపల్లి తాండాలో చోటు చేసుకుంది. తాండాకు చెందిన పీరేంధర్ (21) సోమవారం ఉదయం తీవ్రజ్వరంతో భాదపడ్డారు. స్థానికంగా లింగంపేట్ లో ఒక ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ వద్ధ వైధ్యం చేయించుకున్నాడు.రాత్రి జ్వరం తీవ్రం కావడం వాంతులు అవుతుండటంతో పియంపిని సంప్రదించారు. సదరు గ్రామీణ వైధ్యుడు తనకు చేత కాదని కామారెడ్డి తీసుకువేళ్లాలని సూచించారు. కామారెడ్డిలో ప్రైవేట్ దవాఖానలో ఫీరేందర్...