బీటీ రోడ్డు పనులు ప్రారంభం
నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని చంద్రశేఖర్ కాలనీ డివిజన్ నంబర్ 41 లో బీటీ రోడ్డు పనులను శనివారం డివిజన్ ఇన్ చార్జి షేక్ సాబేర్ ప్రారంభించారు. మజీద్ నుంచి బైపాస్ వరకు బీటీ రోడ్డు వేయనున్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.