Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 12:23 pm Posted by : ramakrishna

బీటీ రోడ్డు పనులు ప్రారంభం

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని చంద్రశేఖర్ కాలనీ డివిజన్ నంబర్ 41 లో బీటీ  రోడ్డు పనులను శనివారం డివిజన్ ఇన్ చార్జి షేక్ సాబేర్ ప్రారంభించారు. మజీద్ నుంచి బైపాస్ వరకు బీటీ రోడ్డు వేయనున్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.