స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఎస్పి సత్తా చాటాలి
బిఎస్పి జిల్లా అధ్యక్షుడు హరిలాల్ నాయక్ మద్నూర్, బతుకమ్మ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఎస్పీ సత్తా చాటాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు హరిలాల్ నాయక్ పేర్కొన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీని ఉద్దేశించి దిశ నిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో బిఎస్పీ పార్టీ నుండి పోటీ చేసి సత్తా చాటాలని కోరారు. జుక్కల్ నియోజకవర్గం 2023వ సంవత్సరం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రేమ్...