స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ సత్తా చాటాలి
బీఎస్పి రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ కామారెడ్డి సిటీ, బతుకమ్మ: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ అన్నారు. కామారెడ్డి జిల్లా బిఎస్పి కార్యాలయంలో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు. జన కళ్యాణ్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి పోటీ చేసి గెలిచే విధంగా దిశానిర్దేశం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ అనేది మహానీయుల యొక్క సిద్ధాంతాలపై నిర్మించబడిన పార్టీ, రాజ్యాంగాన్ని రక్షింఛే...