బిఎస్ఎన్ఎల్ రూ.299కే అన్లిమిటెడ్ కాల్స్, 4జి డేటా సేవలు
బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన ఏ రాష్ట్రంలో లేకుండా మొట్టమొదటిసారిగా తెలంగాణలో 299 కే ఉచిత ఫోన్ కాల్స్, 4జి డేటా అందుబాటులో ఉంటాయని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో గల బిఎస్ఎన్ఎల్ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా బిఎస్ఎన్ఎల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు కేకే కట్ చేసి...