భిక్కనూరు బీజేపీ నాయకుడి దారుణ హత్య
. డంపింగ్ యార్డులో మృతదేహం లభ్యం . సంగారెడ్డి జిలాలలో ఘటన . పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు భిక్కనూరు, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మల్లుపల్లికి చెందిన బీజేపీ నాయకుడు మాలే నారాయణ(42) సంగారెడ్డి జిల్లాలో హత్యకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీలో మూడేళ్లుగా పని చేస్తున్న మాలే నారాయణ బీజేపీలో కొనసాగుతున్నారు. గత నెల 24వ తేదీ నుంచి ఆయన కనిపించకుండాపోవడంతో అతడి భార్య లక్ష్మి హత్నూర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా...