గాంధారి లో యువతి దారుణ హత్య
గాంధారి, బతుకమ్మ: గాంధారి మండల కేంద్రంలోని అంగడి బజార్ ప్రాంతంలో ఒక యువతి హత్యకు గురైంది. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. హతురాలి ని కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన ఆర్ సి కౌర్ (20) గా గుర్తించారు. ఆర్ సి కౌర్ కొంత కాలంగా ఉపాధికోసం హైదరబాద్ కు వలస వెళ్లింది. ఇటివల తనకు పెళ్లి పిక్స్ కావడంతో అమ్మమ్మ ఊరు బందువులకు పెళ్లి కార్డు ఇచ్చేందుకు వచ్చింది. ఎం జరిగిందో ఏమిటో తెలియదు కానీ...