సికింద్రబాద్ లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

  . . .  యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేసిన యువతి బందువులు  సికింద్రబాద్ , బతుకమ్మ : ప్రేమించిన పాపానికి సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై యువకుడి దారుణంగా హత్య కు గురయ్యాడు. యువకుడిని కత్తితో 17 చోట్ల పొడిచి హతమార్చిన యువతి బంధువులు . జవహర్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ నాలుగేళ్లుగా సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్న యావన్(23) అనే బీటెక్  థర్డ్ ఇయర్ చదువుతున్న యువకుడు . ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా, సీతాఫల్‌మండి...