నగర యువకుడి దారుణ హత్య ?

 రెండు రోజుల క్రితం మిస్సింగ్ ఇందల్వాయి అటవీ ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో మృతదేహం   నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పరిధిలోని నాగారం చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. నాగారంలోని 300 క్వార్టర్స్ బీడీ వర్కర్స్ కాలనీ సమీపంలోని 33 సంవత్సరాల యువకుడు ఈనెల 15న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అతని భార్య స్థానిక ఐదోవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు...