గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

  . . . జాతీయ రహదారి ప్రక్కన వెలుగులోకి వచ్చిన హత్య . . . తలపై బండరాళ్లు వేసి హత్యకు పాల్పడిన అగంతకులు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శనివారం ఉదయం ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి శివారులో జాతీయ రహదారి పక్కన వెలుగు చూసింది. డిచ్ పల్లి సీఐ కథనం ప్రకారం  గుర్తు తెలియని వ్యక్తి తలపై అగంతకులు బండరాయితో మోది హత్య చేశారు. ఈ ఘటన జరిగి...