మల్లారం గండిలో దారుణ హత్య
. . . కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగర శివారులోని మల్లారం గండిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బుదవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ నగరంలోని శాంతినగర్ కు చెందిన ఫరీద్ బాబా (45) గా నిర్ధారించారు. ఫరీద్ బాబా తాయిత్తులు కట్టడం, చేతబడి గురైన వారిని సఫర్యాలు చేస్తాడని ప్రసిద్ది. అదే మాదిరిగా గుప్త నిధుల తవ్వకాలకు సహకరిస్తాడనేది ప్రచారంలో ఉంది. కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి...