26న బనకచర్ల పై బీఆర్ఎస్వీ రాష్ట్ర సదస్సు
బీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి మధుకర్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో ఏపీలో నిర్మించే బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ కు జరుగుతున్న అన్యాయం పై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి మధుకర్ రెడ్డి తెలిపారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని ప్రతి కళాశాలలో బనకచర్ల ప్రాజెక్టు వలన జరిగే నష్ట ల గురించి వివరిస్తూ కర పత్రాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సదస్సు కు పార్టీ వర్కింగ్...