ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టడానికి బీఆర్ఎస్ కుట్ర
డిసిసి అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ధ్వజం బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో విద్వేషాలు అల్లర్లు సృష్టించడానికి బీఆర్ఎస్ పార్టీ పోరంబోకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రూపంలో రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారనిడిసిసి అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్మానాల మోహన్ రెడ్డిధ్వజమెత్తారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పోరంబోకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు...